Search
Thursday 24 May 2018
  • :
  • :

శ్రీనగర్‌లో ముగిసిన ఎన్‌కౌంటర్…

Indian-Army

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య దాదాపు 24 గంటలపాటు సాగిన ఎదురుకాల్పులు ముగిశాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుపెట్టారు. శ్రీనగర్ సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై సోమవారం ముష్కరులు దాడి చేసేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. దాంతో అక్కడి నుంచి పారిపోయిన ఉగ్రవాదులు సమీపంలోనేఇ ఓ భవనంలో దాక్కున్నారు. ఉగ్రవాదులు దాక్కున్న భవనాన్ని చుట్టుముట్టిన బలగాలు కాల్పులు జరిపి ఇద్దరిని మట్టుపెట్టింది.

Comments

comments