Search
Thursday 24 May 2018
  • :
  • :

విమానం కూలి 71మంది మృతి

FLIGHT

మాస్కో : రష్యాకు చెందిన ఓ విమానం కూలి 71 మంది  చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో 65 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది విమానంలో ఉన్నారు. మాస్కోలోని డుమోడెడ్వో ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్టు నేంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం జాడ తెలియకుండా పోయింది. సరటోవ్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న ఎఎన్148 రకానికి చెందిన విమానం అర్గునోప్ అనే గ్రామ సమీపంలో కూలిపోయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రమాదాన్ని ఇంకా అధికారులు నిర్ధారించలేదు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

71 People died in flight accident

Comments

comments