Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

శ్రీవారిని దర్శించుకున్న నటి ఈషా రెబ్బా

ESHA-REBBA

తిరుమల : తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి ఈషా రెబ్బా సోమవారం దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆమెకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు, స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈషా తెలిపారు.

Actress Eesha Rebba Visited Tirumala Srivaru

Comments

comments