Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

టిఆర్టి దరఖాస్తుల సవరణకు మరో అవకాశం

ts
హైదరాబాద్: టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టిఆర్టి) దరఖాస్తుల సవరణకు టిఎస్‌పిఎస్సి మరోసారి అవకాశం కల్పించింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు మార్పులు చేసుకోవడానికి అవకాశనిచ్చింది. ఈ నెల 19 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని టిఎస్‌పిఎస్సి తెలిపింది.

Comments

comments