Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 దరఖాస్తుల గడువు పెంపు

Free Training for Grade 2 Hostel Welfare Officers Exam

హైదరాబాద్ : వైద్యారోగ్యశాఖలోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు దరఖాస్తు గడువును ఈ ఫిబ్రవరి 25వ తేదీ వరకు టిఎస్‌పిఎస్సి పొడిగించింది. దీంతోపాటుగా మరో 12 కోర్సుల అభ్యర్థులను అర్హులుగా ప్రకటించింది. నూతనంగా కల్పించిన అర్హతల కోసం అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని టిఎస్‌పిఎస్సి తెలిపింది.

Comments

comments