Search
Thursday 24 May 2018
  • :
  • :

పేకాట రాయుళ్లు అరెస్టు

CARDS

కృష్ణా : గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. రూ.19లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదు బైక్‌లను సీజ్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Card Players Arrested at Gannavaram

Comments

comments