Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

సిబిఐకి చిక్కిన ఐటి అధికారి

CBI

ఒడిశా : లంచం తీసుకుంటూ ఓ ఆదాయ పన్ను శాఖ అధికారి సిబిఐకి చిక్కారు. భద్రక్‌లోని ఐటి కార్యాలయంలో ఐటి అధికారి నిరంజన్ బెహెరా లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిరంజన్ ఇంటిపై దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండు లక్షల నగదుతో పాటు ఏడు వందల గ్రాముల బంగారం, పలు ప్లాట్లకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.

CBI arrests IT officer for taking Bribe

Comments

comments