Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

సిఎం రమణ్ సింగ్‌కు క్లీన్‌చిట్

RAMANSIGH

ఢిల్లీ : ఛత్తీస్‌గఢ్ సిఎం రమణ్‌సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ల కొనుగోలు కుంభకోణంలో రమణ్‌సింగ్, ఆయన తనయుడు అభిషేక్ సింగ్‌లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణంలో రమణ్‌సింగ్, అభిషేక్‌లకు సుప్రీం కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో బిజెపి కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు.

Clean Sheet to CM Raman Singh in Augusta Westland Chopper scam

Comments

comments