Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

ఎసిబి వలలో డిడి

acb
కరీంనగర్: ఎస్సి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌ంట్ డిప్యూటీ డైరెక్టర్(డిడి) పెరిక యాదయ్య లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. కూరగాయల కాంట్రాక్టర్ కనకయ్యకు ప్రభుత్వ హాసల్లో విద్యార్థులకు వంట వండే క్యాటరింగ్ పర్మిషన్ ఇచ్చేందుకు డిడి యాదయ్య రూ.1.30 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కనకయ్య ఈ విషయంపై న్ని ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారంతో యాదయ్యను అరెస్టు చేయసేందుకు ఎసిబి అధికారులు సిద్ధమయ్యారు. ప్లాన్ ప్రకారం రాంనగర్‌లో కనకయ్య లక్ష రూపాయలు ఇస్తుండగా యాదయ్యను పట్టుకుని, డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments