Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

అరకిలో కెచప్‌ను 25 సెకన్లలో జుర్రేశాడు…!(వీడియో)

Dinesh-Shivnath-Upadhyaya

ముంబయి: గిన్నీస్ రికార్డు కోసం కొందరు ఎన్నో సాహస కృత్యాలు చేస్తుంటారు. కొన్ని పనులు ఫన్నీగా అనిపించిన వాటితోనే ప్రపంచ రికార్డులెక్కుతుంటారు. తాజాగా ముంబయికి చెందిన ఓ ఉపాధ్యాయుడు వింత పనితో గిన్నీస్ రికార్డు సాధించారు. అదేనండి మనం అనునిత్యం ఉపయోగించే టమాటొ కెచప్‌ను అతి తక్కువ సమయంలో జుర్రేసి గురువు గారూ రికార్డుకెక్కేశారు. అరకిలో టమాటొ కెచప్‌ను 25.37 సెకన్లలో తాగేసి రికార్డు బద్దలు కొట్టారు. దినేష్ శివనాథ్ ఉపాధ్యాయా అనే ఉపాధ్యాయుడు ఈ రికార్డు సృష్టించారు. గిన్నీస్ నిర్వాహకులు ఈ విషయాన్ని ధృవీకరించారు.

Comments

comments