Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

అంధేరిలో అగ్నిప్రమాదం… ఒకరు సజీవదహనం

Fire-Accident

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని అంధేరి ప్రాంతంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మిట్టల్ ఇస్టేట్ భవంతిలోని  ఓ గోదాం నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపకి సిబ్బందికి సమాచామిచ్చారు.  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనంకాగా పలువురుగాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ఫైర్ అధికారి వెల్లడించారు.

Comments

comments