Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

హఫీజ్ సయిద్ ఉగ్రవాదే!

SAEED

పాక్ : 26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయిద్ ఉగ్రవాదేనని పాక్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో పాక్ సయిద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. సయిద్‌కు చెందిన జమాద్ -ఉద్ – దవా (జెయుడి) ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాము జెయుడి ప్రధాన కార్యాలయంతో సహా 26 ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించామని లాహోర్ డిఐజి డాక్టర్ హైదర్ అష్రాఫ్ తెలిపారు. సయిద్‌కు సంబంధించిన ఆస్తులపై కూడా దాడులు చేస్తామని ఆయన చెప్పారు.

Hafiz Saeed is a Terrorist

Comments

comments