Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

భాగ్యనగరానికి ఇరాన్ అధ్యక్షుడు

Iran-addyashudu

హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని గురువారం భాగ్యనగరానికి వస్తున్నారు. హసన్ రౌహాని నగర పర్యటన  సందర్భంగా పోలీసులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. మక్కా మసీదులో శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో హసన్ రౌహాని పాల్గొని ప్రసంగిస్తారని పోలీస్ అధికారులు తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడి పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ  సంఘటనలు జరగకుండా ఇరాన్ కాన్సులేట్ జనరల్ సూచనల మేరకు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని హుస్సేనిఅలం ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ పేర్కొన్నారు.

Comments

comments