Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

వాహనం ఢీ : చిరుతపులి మృతి

Lepard

నిజామాబాద్ : ఎడపల్లి మండలం జానకంపేట్ – బాసర రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుతపులి మృతి చెందింది. రోడ్డుపై చిరుతపులి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం కోసం చిరుత మృతదేహాన్ని నిజామాబాద్ అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. నెల రోజుల్లో ఇది రెండో ఘటన అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

Leopard died in Road Accident

Comments

comments