Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

పుట్టిన రోజని పిలిచి విద్యార్థినిపై అత్యాచారం

 Eight Teachers Gang Rape on Girl in Rajasthan

సోనాపూర్: పుట్టిన రోజు వేడకకు రావాలంటూ ఆహ్వానించిన స్నేహితుడే ఆమె పాలిట కీచకుడయ్యాడు. మరో ముగ్గురు మిత్రులతో కలసి ఆమెపై సామూహిక అత్యాచారం చేయటంతో పాటు హత్యకు యత్నించాడు. ఈ ఘటన పశ్చిమ్ బంగాల్ లో పరగణాల జిల్లాలో రత్ టాలాలో మంగళవారం రాత్రి జరిగింది. 12వ తరగతి చదువుతున్న బాలిక స్నేహితుడి పుట్టినరోజు ఆహ్వానం నిజమేనని నమ్మి అతడి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో యువకుడి ముగ్గురు స్నేహితులు తప్ప కుటుంబ సభ్యులెవరూ లేరు వారిచ్చిన మత్తు కలిపిన కూల్ డ్రింక్ తాగిన బాలిక స్పృహతప్పి పడిపోయింది. అనంతరం నలుగురు యువకులు అత్యాచారం జరిపారు. రక్తపు మడుగులో పడిఉన్న బాధతురాలిని వైద్యశాలో చేర్చగా ప్రాణాపాయ స్థితితో చికిత్స పొందుతుందని డాక్టర్లు వెల్లడించారు.

 

 

Comments

comments