Search
Thursday 24 May 2018
  • :
  • :

దిలీప్ కుమార్‌కు షారూఖ్ పరామర్శ

DILEEP

ముంబయి : అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్‌ను కింగ్ షారూఖ్ ఖాన్ పరామర్శించారు. సోమవారం ఆయన దిలీప్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. గత ఆరు నెలల కాలంలో దిలీప్‌ను షారూఖ్ పురామర్శించడం ఇది రెండోసారి. ఇటీవల షారూఖ్ ఖాన్ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం షారూఖ్ జీరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన మరుగుజ్జుగా కనిపించనున్నారు. ఈ సినిమాపై షారూఖ్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

Shahrukh’s visit to Dilip Kumar

Comments

comments