Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

రెచ్చిపోయిన శివసైనికులు..!

Shivasena-Activists

జైపూర్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో శివసైనికులు రెచ్చిపోయారు. ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. మహారాణా ప్రతాప్ స్మారక చిహ్నం వద్ద ప్రేమజంటపై దాడికి యత్నించారు. లవర్స్‌తో గుంజీలు తీయించి జైశ్రీరాం అంటూ నినాదాలు చేయించారు. శివసేన కార్యకర్తల హల్‌చల్‌తో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు.

Shiv Sena Activists Attack on Lovers in Rajastan.

Comments

comments