Search
Friday 25 May 2018
  • :
  • :

ఫీల్డిండ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

India-vs-SA

పోర్ట్ ఎలిజబెత్: వేదికగా సెయింట్ జార్జ్ పార్క్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో మొదట టాస్ గెలిచిన సఫారీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ వన్డేలో టీమిండియా నాల్గో వన్డేలో ఆడిన జట్టునే కొనసాగించింది. సౌతాఫ్రికా మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. మోరిస్ స్థానంలో షంసిని తీసుకుంది. కాగా, ఆరు వన్డేల సిరీస్ లో కోహ్లీసేన 3-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

South Africa have won the toss and have opted to Field.

Comments

comments