Search
Thursday 24 May 2018
  • :
  • :

అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్‌పి నేతల ధర్నా

SP

లక్నో : యుపి అసెంబ్లీ ప్రాంగణంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) నేతలు మంగళవారం ధర్నా చేశారు. యుపిలో నకిలీ ఎన్‌కౌంటర్ల జరుగుతున్నాయని వారు ఆరోపించారు. నకిలీ ఎన్‌కౌంటర్లకు నిరసనగా తాము ఈ ధర్నా చేశామని వారు తెలిపారు. నకిలీ ఎన్‌కౌంటర్లకు తక్షణమే స్వస్తి పలకాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కరుడుగట్టిన నేరస్తులను టార్గెట్‌గా పెట్టుకుని పోలీసులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

SP Leaders Protest at Assembly Premises

Comments

comments