Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

రాష్ట్ర ఇంటర్ కాలేజ్ స్థాయి బిజినెస్ క్విజ్ కాంపిటీషన్

Quiz

మేడ్చల్ : ఇన్‌సిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపిఈ)లో రాష్ట్ర ఇంటర్ కాలేజ్ స్థాయి బిజినెస్ క్విజ్ కాంపిటీషన్ (ఐపిఈ బిఐజెడ్ క్విస్ట్-18) నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆర్‌కె. మిశ్ర ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫిబ్రవరి 22వ తేదీన ఐపిఈ శామీర్‌పేట క్యాంపస్‌లో బిఎస్సి, బికామ్, బిఎ, బిహెచ్‌ఎంసిటి, బిఎల్ ఎస్సి, బి ఎఆర్‌సిహెచ్ కోర్సుల్లో క్విజ్ పోటీలు నిర్వహించడం జరగుతుందని తెలిపారు. ఈ కాంపిటీషన్‌లో మొత్తం వ్యక్తిగత విజేత జట్టుకు నగదు బహుమతి, ఉత్తమ కళాశాల జట్టుకు పురస్కారం, ఉత్తమ మహిళాల బృందానికి ప్రత్యేక బహుమతి ఇతర పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు bizquest @ipeindia.org / shahmsc@ipeindia. org. దీరజ్ 9948416151, వంశీ 9849181930, నంబర్లకు సంప్రదించాలని కోరారు.

Comments

comments