Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

ఆటోను ఢీకొన్న టిప్పర్ : ఐదుగురు మృతి

AUTO

చిత్తూరు : మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తికి వచ్చిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బిఎన్ కండక్రిగ మండలం మయూర షుగర్ ఫ్యాక్టరీ వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మృతులు పాలకొల్లుకు చెందిన రామారావు, కుమారి, పీలేరుకు చెందిన బిందు, అనంత్, ఆటోడ్రైవర్ రమణలుగా గుర్తించారు.

Tipper Collision with Auto : Five People died

Comments

comments