Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

లచ్చిమి ఎంత సక్కగున్నావే…(సాంగ్)

Ramcharan-Tej

హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రంలోని ‘ఎంత సక్కగున్నావే..’ పాటను ప్రేమికులరోజు కానుకగా మంగళవారం సాయంత్రం చిత్ర బృందం విడుదల చేసింది. “వేరు శనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే.. లచ్ఛిమి ఎంత సక్కగున్నావే…” అంటూ సాగిన ఈ పాట వినసొంపుగా ఉంది. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ అంతే చక్కనైనా ట్యూన్స్ ఇచ్చారీ పాటకు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Comments

comments