Search
Wednesday 20 June 2018
  • :
  • :

శ్రీలంకలో 23 మంది భారతీయులు అరెస్ట్

ARREST

కొలంబో: టూరిస్ట్ వీసాతో వచ్చి తమ దేశంలో పనిచేస్తున్న 23 మంది భారతీయులను బుధవారం శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసినవారిలో 9 మంది జ్యోతిష్యులు, 9 మంది టెక్స్‌టైల్ రంగం, మరో ఐదుగురు వడ్రంగి పనిచేస్తున్నారని శ్రీలంక ఇమిగ్రేషన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. వీరిలో  ఇక్కడ పనిచేస్తున్న 23 మంది భారతీయుల పాస్‌పోర్టులను రద్దు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

23 Indians arrested for working in Lanka on tourist visas.

Comments

comments