Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

అమితాబచ్చన్‌కు అస్వస్థత..

Amithabachan

జోధ్‌పూర్‌: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆయనను వెంటనే జోధ్‌పూర్‌లోని స్థానిక దవాఖానకు తరలించారు. బిగ్‌ బీకి వైద్యం అందించడానికి  ముంబయి నుంచి జోధ్‌పూర్‌కి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Comments

comments