Search
Wednesday 20 June 2018
  • :
  • :

జర్మన్ ఛాన్సలర్‌గా మరోసారి ఏంజెలా మెర్కెల్

Angela-Merkel
జర్మనీ: 63 ఏళ్ళ ఏంజెలా మెర్కెల్ మరోసారి జర్మన్ ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు. దీంతో మెర్కెల్ నాలుగోసారి ఆ దేశానికి నాయకత్వం వహించబోతున్నారు. పార్లమెంటులోని దిగువ సభలో బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఆమెకు అనుకూలంగా 364 ఓట్లు, వ్యతిరేకంగా 315 ఓట్లు లభించాయి. 9 మంది సభ్యులు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. విజయం అనంతరం మెర్కెల్ మాట్లాడుతూ దేశానికి నాల్గోసారి నాయకత్వం వహించబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
Angela Merkel sworn in for fourth term as German Chancellor.

Comments

comments