Search
Wednesday 20 June 2018
  • :
  • :

బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

Ind-vs-Bang

కొలంబో: వేదికగా ట్రై సిరీస్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఐదో టీ20లో మొదట టాస్ గెలిచిన బంగ్లా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ఈ మ్యాచ్ లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. శ్రీలంకతో మ్యాచ్ లో విఫలమైన పేసర్ ఉనద్కత్ స్థానంతో హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ కు చోటు కల్పించారు. ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ కు ఈ మ్యాచ్ చాలా కీలకం. దీంతో మ్యాచ్ గెలవాలనే కసితో బంగ్లా ఉంది.

Comments

comments