Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

కల్తీ మద్యానికి నలుగురు బలి!

Adulterated-Liquor

లక్నో: కల్తీ మద్యం సేవించి నలుగురు మృతిచెందిన విషాద ఘటన యుపిలోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లోని ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలో గల శంకర్ విహార్ ప్రాంతంలో మద్యం తాగిన పలువురికి తీవ్రమై కడుపు నొప్పి వచ్చింది. దీంతో బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుల్లో ముగ్గురు మార్గం మధ్యలోనే చనిపోగా, మరొక వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై యుపి ముఖ్యమంత్రి తక్షణమే విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Comments

comments