Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఇంకెన్ని గాయాలు … జనసేన మోటివేషనల్ వీడియో

JANA-SENA

హైదరాబాద్ : జనసేన పార్టీ ఆవిర్భావ సభను బుధవారం గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సభలో జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తారు. ఈ సభకు సుమారు నాలుగు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. జనసేన కార్యకర్తలు, యువతలో స్ఫూర్తి నింపేందుకు జనసేన గతంలో అనేక పాటలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ ఓ మోటివేషనల్ సాంగ్‌ను విడుదల చేసింది. మహనీయుల జ్ఞాపకాలను నవతరానికి తెలియజేసేలా ఈ వీడియో సాంగ్‌ను రూపొందించింది. ఈ పాటకు ఇంకెన్ని గాయాలు అనే శీర్షికను పెట్టారు. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు.

Jana sena Motivational Video Released

Comments

comments