Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

శ్రీవారిని దర్శించుకున్న ‘ కిరాక్ పార్టీ ’ టీం

PARTY

తిరుమల : కిరాక్ పార్టీ టీం మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ చిత్రంలో నటించిన హీరో నిఖిల్, హీరోయిన్ సంయుక్తా హేగ్డే, నటి ఈషారెబ్బాతో పాటు చిత్రయూనిట్ మంగళవారం సుప్రభాత సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు ఆశీర్వచనం పలికి, శ్రీవారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందించారు. కిరాక్ పార్టీ సినిమా మార్చి 16న విడుదలవుతుందని హీరో నిఖిల్ తెలిపారు. ఈ చిత్రం విజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నటు ఆయన వెల్లడించారు.

‘Kirak Party’ Team Visits the Tirumala Temple

Comments

comments