Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వాలు రద్దు..

Komatreddy-venkat-reddy

హైదరాబాద్ : సోమవారం శాసనసభలో జరిగిన సంఘటనపై  ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్  చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. సోమవారం సభలో దాడికి దిగిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాధవరెడ్డి, డికె అరుణ, భట్టి విక్రమార్క, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతిరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు  ఆదేశాలను జారీ చేశారు.

Comments

comments