Search
Sunday 27 May 2018
  • :
  • :

జాన్సన్ తలకు తీవ్ర గాయం..!

Mitchell-Johnson

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ మీడియం పేసర్ 36 ఏళ్ల మిచెల్ జాన్సన్ తలకు తీవ్రమైన గాయమైంది. వ్యాయామం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆయన తలకు గాయమైన్నట్లు తెలుస్తోంది. దీంతో జాన్సన్ తలపై సుమారు 16 కుట్లు పడ్డాయి. ఇక 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిచెల్ సూపర్ లీగ్స్‌లో మాత్రం ఆడుతున్నాడు. 2018 ఐపిఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్(కెకెఆర్) జాన్సన్‌ను రూ. 2 కోట్లకు దక్కించుకుంది. అయితే తాజాగా తలకు అయిన గాయం కారణంగా ఐపిఎల్ ఆడటం అనుమానంగా మారింది.

Comments

comments