Search
Wednesday 20 June 2018
  • :
  • :

రోహిత్ అర్ధశతకం…

Rohit-Sharma

కొలంబో: వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 42 బంతులు ఎదుర్కొన్న రోహిత్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో అర్ధశతకం బాదాడు. అంతకుముందు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 27 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్సర్‌తో 35 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 70 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్(52), రైనా(15) ఉండగా… టీమిండియా స్కోర్: 104/1(14 ఓవర్లు).

Comments

comments