Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

‘ ప్రత్యేక హోదా … ఎపి హక్కు : చంద్రబాబు ’

CB

అమరావతి : రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎసి అసెంబ్లీ మంగళవారం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఎంఎల్‌ఎలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ప్రత్యేక హోదాకు సరిసమానమైన ప్యాకేజీ ఇచ్చేవరకు తమ ఆందోళన ఆగదని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చివరి వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఎపి హక్కు అని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తనకు 40 ఏళ్ల అనుభవం ఉందని, రాష్ట్ర ప్రయోజనాలేమిటో తనకు క్షుణ్ణంగా తెలుసునని ఆయన పేర్కొన్నారు.

‘Special status … AP right : Chandrababu’

Comments

comments