Search
Wednesday 20 June 2018
  • :
  • :

బస్సు ఢీకొని విద్యార్ధినికి తీవ్రగాయాలు

accd
మనతెలంగాణ/శంషాబాద్  ఇంటర్మిడియట్ చివరి పరీక్ష రాయడానికి బైక్‌పై వస్తున్న విద్యార్ధినికి శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ గ్రామం వద్ద ఆర్‌టీసి బస్సు ఢీకొని తీవ్రంగా గాయాపడిన సంఘటన చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మండల పరిధిలోని రాయన్నగూడ గ్రామానికి చెందిన శిరీషకు దారిలో ఇమ్రాన్ అనే వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు.మర్గమధ్యలో నర్కూడ గ్రామం వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయాపడ్డారు.దీంతో గాయపడిన వారిని స్ధానికులు వెంటనే 108వాహనంకు సమాచారం ఇవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు.సంఘటన స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అయితే చివరి పరీక్ష రాయవలసిన శీరిష ప్రమాదం జరగడంతో పరీక్షను రాయలేక పోయిందన్నారు.

Comments

comments