Search
Wednesday 20 June 2018
  • :
  • :

శాసనసభ రేపటికి వాయిదా

Assembly Budget Meeting from 12th

హైదరాబాద్: శాసనసభ రేపటికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభ ఆమోదం తెలిపిన అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇవాల సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించనుంది.

The Legislative Assembly Postponed Tomorrow.

Comments

comments