Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

వెబ్‌సైట్‌లో టిఆర్‌టి ప్రాథమిక ‘కీ’

ts
హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష(టిఆర్‌టి) ప్రాథమిక ‘కీ’ను ఖరారు చేసినట్లు టిఎస్‌పిఎస్సి తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు టిఆర్‌టి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు టిఆర్‌టి ప్రాథమిక ‘కీ’ బుధవారం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 21వ తేదీ నుంచి 31 తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొంది. అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారానే పంపాలని టిఎస్‌పిస్సి కోరింది.

Comments

comments