Search
Wednesday 20 June 2018
  • :
  • :

రెండు కాళ్ల లేగదూడ జననం

Two-Legs-Calf

జయశంకర్ భూపాలపల్లి: ఓ ఆవు రెండు కాళ్ల లేగదూడకు జన్మనిచ్చిన వింత ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం గూడూరు గ్రామంలో చోటు చేసుకుంది. లేగ దూడకు ముందు రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. వెనక ఉండాల్సిన రెండు కాళ్లు లేవు. దీంతో ఆ వింత లేగదూడను చూడటానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు భారీగా తరలివస్తున్నారు.

Comments

comments