Search
Friday 20 April 2018
  • :
  • :

గేల్ విధ్వంసం…

Chris Gayle Hits Half Century in IPL's 12th Match

మొహాలి: వేదికగా బింద్రా మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నైసూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపిఎల్ పన్నెండో మ్యాచ్‌లో గేల్ ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 22 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ శతకం బాదాడు. దీంతో పంజాబ్ 8 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయి96 పరుగులు చేసింది. రాహుల్(37)తో కలిసి గేల్ తొలి వికెట్ కు 96 పరుగుల భాగస్వామ్యం అందించడం విశేషం.

Comments

comments