Search
Friday 20 April 2018
  • :
  • :

సల్మాన్‌కు ఊరట

Court Allows Salman Khan to Travel Abroad

ముంబయి: కృష్ణ జింకల వేట కేసులో శిక్ష పడి బెయిల్ పై ఉన్న సల్మాన్ ఖాన్ కు కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదన్న షరతు ఉన్న విషయం తెలిసిందే. దీంతో విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు మన్నించింది. ఈ మేరకు జోధ్ పూర్ కోర్టు మంగళవారం అనుమతి మంజూరు చేసింది. కోర్టు అనుమతితో కెనడా, నేపాల్, అమెరికా తదితర దేశాల్లో వచ్చే నెల 25 నుంచి జూలై 10 వరకు సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ ల కోసం పర్యటించేందుకు మార్గం సుగమం అయింది.

Comments

comments