Search
Friday 20 April 2018
  • :
  • :

కుటుంబం ఆత్మహత్యయత్నం

Young Women Commit Suicide in Medchal

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు రూరల్ మండలం చిన్నదేవరపాడులో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ముగ్గురు పిల్లలతో సహా దంపతులు పురుగుల మందు తాగారు. స్థానికులు వీరిని గమనించి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందగా భార్య, పిల్లల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Comments

comments