Search
Friday 20 April 2018
  • :
  • :

లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఆస్పత్రి సీజ్

GENDER

యాదాద్రి భువనగిరి : లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఓ ఆస్పత్రిని ఎస్‌ఒటి పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన తుర్కపల్లి మండలం మాదాపూర్‌లో జరిగింది. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆర్‌ఎంపి వైద్యుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. లింగ నిర్ధారణ చేసే ఆస్పత్రుల , వైద్యుల సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Gender Diagnosis : Hospital Seized

Comments

comments