Search
Friday 20 April 2018
  • :
  • :

అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన హైదరాబాద్ బాలుడు

POTHURAJU

హైదరాబాద్‌కు చెందిన పోతురాజు అనే ఏడేళ్ల బాలుడు ఆఫ్రికాలోని అంత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించాడు. తాంజానియాలోని కాలి మంజారో పర్వతాన్ని పోతురాజు అధిరోహించాడు. 5,895 అడుగుల ఎత్తయిన ఈ పర్వతంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అందరి మన్ననలను అందుకున్నాడు. విజయవంతంగా పర్వతాన్ని అధిరోహించిన పోతురాజును పలువురు అభినందించారు.

Hyderabad Boy Pothuraju Climbed the Highest Mountain

Comments

comments