Search
Friday 20 April 2018
  • :
  • :

ఆ అద్భుతానికి 165 ఏళ్లు…

India's First Commercial Passenger Train Ran On This Day 163 Years Ago

న్యూఢిల్లీ: 1853 ఏప్రిల్ 16న ఇండియాలో తొలిసారి రైలు పరుగులు పెట్టిన సంగతి గుర్తుంది కదా. ఇవాళ్టి(ఏప్రిల్ 16)తో సరిగ్గా 165 ఏళ్లు గడిచిపోయాయి ఈ మహా అద్భుతం జరిగి. ఈ రైలు బోరీబందర్(ఛత్రపతి శివాజీ టెర్మినల్-ముంబయి) నుంచి థానే మధ్య సుమారు 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఏప్రిల్ 16న మధ్యాహ్నం 3.60 గంటలకు బయల్దేరిన ఈ ట్రైన్ సాయంత్రం 4.45 గంటలకు గమ్యస్థానానికి చేరింది. 20 బోగీలు కలిగిన ఈ రైలు బ్రిటన్‌లో తయారైంది. ప్రస్తుతం ఇండియన్ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే టాప్-5 నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఎదిగింది. అంతేగాక సుమారు 15 లక్షల మందికి ఉద్యోగ అవకశాలు కల్పిస్తూ దేశంలోనే అతిపెద్ద సంస్థగా పేరొందింది.

Indian Railway (1)

Indian Railway (2)

Indian Railway (3)

Indian Railway (4)

Comments

comments