Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

‘జురాసిక్ వ‌ర‌ల్డ్’ ఫైన‌ల్ ట్రైల‌ర్ చూశారా..?

Jurassic World Fallen Kingdom Final Trailer Out Now

జురాసిక్‌ పార్క్‌ సిరీస్ లో వస్తున్న ‘జురాసిక్ వరల్డ్ – ఫాలెన్ కింగ్‌డమ్’ మూవీకి సంబంధించిన ఫైన‌ల్ ట్రైల‌ర్ ను తాజాగా చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇంతకుముందు విడుదల చేసిన ట్రైలర్ ల కంటే ఇది సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. క్రిస్‌ ప్రాట్‌, బ్రేసీ డల్లాస్‌, వాంగ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు జెఎ బయోనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక 1993లోమొదలైన జురాసిక్ పార్క్ ప్రస్థానం ఇప్పటి వరకు ఇదే సిరీస్ లో పలు చిత్రాలు అభిమానులను అలరించాయి. దీంతో  ‘జురాసిక్ వరల్డ్ – ఫాలెన్ కింగ్‌డమ్’ చిత్ర యూనిట్ కూడా మూవీపై భారీ అంచనాలు పెట్టుకుంది. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తాజాగా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ ఉంది. జూన్ 22న‌ భారీ మొత్తంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Comments

comments