Search
Friday 20 April 2018
  • :
  • :

కోల్‌కతా జయభేరి

kolkata
కోల్‌కతా: ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. విధ్వంస క ఇన్నింగ్స్ ఆడిన ఆండ్రి రసెల్ 12 బంతుల్లోనే ఆరు సిక్సర్లతో 41 పరుగులు, నితిన్ రానా ఐ దు ఫో ర్లు, మరో నాలుగు సిక్స్‌లతో 59 పరుగులు సాధించాడు. ఉత ప్ప (35), క్రిస్ లిన్ (31) తమవం తు పాత్ర పోషించారు. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 14.2 ఓవర్లలో కే వలం 129 పరుగులకే కుప్పకూలింది.

Comments

comments