Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

‘మహానటి’ టీజర్ చూశారా…

Mahanati-Official-Teaser Released

హైదరాబాద్: అలనాటి  సినీయర్ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొద్దిసేపటి క్రితం ‘మహానటి’ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘అనగనగా ఒక మహానటి’ అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. టీజర్ లో కీర్తి మహానటి సావిత్రిని తలపించారు. మధుర వాణి అనే జర్నలిస్ట్ పాత్రలో సమంత, విజయ్ ఆంటోని పాత్రలో విజయ్ దేవరకొండ, జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు, షాలిని పాండే మరో ముఖ్య పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.

Comments

comments