Search
Friday 20 April 2018
  • :
  • :

ఉస్మానియా ఆస్పత్రిని తనిఖీ చేసిన మంత్రి

LAXMAREDDY

హైదరాబాద్ : తెలంగాణ వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సోమవారం ఉస్మానియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మృతదేహాలను భద్రపరిచే గదులను, కోల్డ్ స్టోరేజ్, ఫోరెన్సిక్ విభాగాలను ఆయన తనిఖీ చేశారు. ఆయా విభాగాల ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని , రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆయన వైద్యులను ఆదేశించారు.

Minister Laxma Reddy Checking the Osmania Hospital

Comments

comments