Search
Friday 20 April 2018
  • :
  • :

తల్లీ, కూతురు ఆత్మహత్య

lake

ధర్మాపురి: జగిత్యాల జిల్లా ధర్మాపురి మండలం రాయపట్నంలో సోమవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. రాయపట్నం వంతెన వద్ద తల్లీకుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. గోదావరిలో దూకి తల్లీ, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు భూపతిరాంబాయ్, ప్రజాహితగా గుర్తించారు. మృతులు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంగా గుర్తించారు.

Comments

comments