Search
Friday 20 April 2018
  • :
  • :

ఈ కేసులో మెజార్టీ సాక్షులు మాట మార్చారు: అసదుద్దీన్

Asaduddin Owaisi was the Strongest Answer to the Army

హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో 2014 తరువాత మెజార్జీ సాక్షులు మాట మార్చారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసి వాపోయారు. ఈ కేసులో ఎన్‌ఐఎ దర్యాప్తు సరిగా జరగలేదని, ఎన్‌ఐఎ కోర్టు తీర్పుతో న్యాయం జరగలేదని బాధను వ్యక్తం చేశారు. ఎన్‌ఐఎపై రాజకీయ ఒత్తిళ్లు పని చేశాయని ఆరోపణలు చేశారు. మక్కామసీదు పేలుళ్ల కేసులో  నిందితులపై నేరారోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ఐదుగురు నిందితులను కోర్టు నిర్ధోషులుగా తేల్చింది.

Comments

comments