Search
Friday 20 April 2018
  • :
  • :

చిన్నారిపై అత్యాచారం… ఆపై హత్య

Rape attemptes on women

లక్నో : మహిళలపై , చిన్నారి బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. ఇటీవల జరిగిన కథువా, ఉన్నావ్ ఘటనలను మరిచిపోకముందే యుపిలో మరో దారుణం చోటు చేసుకుంది. యుపిలోని ఇటాలో ఎనిమిదేళ్ల బాలికపై కొందరు అత్యాచారం చేశారు. ఆపై దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Raped the Child in UP

Comments

comments